Logo
Download our app
కనక సోమేశ్వర స్వామిని దర్శించుకున్న డిఎస్పీ
NEWS   Feb 25,2025 04:30 pm
మల్లాపూర్ శ్రీ కనక సోమేశ్వర స్వామిని మంగళవారం మెట్ పల్లి డిఎస్పీ రాములు దర్శించుకున్నారు. శివరాత్రి మహోత్సవాన్ని పురస్కరించుకొని జరిగే జాతర ఉత్సవాలకు ఎలాంటి ఆటంకాలు జరగకుండా ప్రత్యేక సిబ్బందితో పర్యవేక్షిస్తున్నామని డిఎస్పీ తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ఛైర్మన్ సంఘ గంగరాజం ఆధ్వర్యంలో డిఎస్పీ రాములు, ఎస్సై రాజు లను శాలువాతో సన్మానించారు.

Top News

LATEST NEWS   Sep 28,2026 11:46 pm
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా తెలంగాణ సీజే!
సుప్రీంకోర్టుకు ముగ్గురు కొత్త న్యాయమూర్తుల నియామకానికి రంగం సిద్ధమైంది. గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సునీతా అగర్వాల్, దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేవేంద్ర...

LATEST NEWS   Sep 28,2026 11:41 pm
అక్టోబర్‌ 1 నుంచి కీలక మార్పులు
అక్టోబర్‌ 1, 2026 నుంచి ఎల్‌పీజీ సబ్సిడీ, బ్యాంకు డిపాజిట్లు, జన-మరణాల నమోదు విషయంలో పలు మార్పులు అమల్లోకి రానున్నాయి. రాయితీ ధరకు ఎల్‌పీజీ సిలిండర్‌ పొందాలంటే...

LATEST NEWS   Sep 28,2026 11:39 pm
గంజాయి తరలిస్తున్న ముగ్గురు నిందితుల అరెస్టు
హనుమకొండ జిల్లాలో పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. ఆత్మకూరు మండలంలోని గూడేపహాడ్ సమీపంలో పోలీసులు వాహన తనిఖీ నిర్వహిస్తుండగా అనుమానస్పదంగా ముగ్గురు యువకులను తనిఖీ చేయగా వారి...

⚠️ You are not allowed to copy content or view source