Logo
Download our app
ఏనుగుల దాడిలో భక్తులు మృతి
NEWS   Feb 25,2025 09:03 am
ఏపీలోని అన్న‌మ‌య్య జిల్లాలో ఏనుగులు బీభ‌త్సం సృష్టించాయి. ఓబులవారిపల్లె మండలం గుండాలకోన వ‌ద్ద భక్తులపై దాడి చేశాయి. ముగ్గురు భక్తులు మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్రంగా గాయాలయ్యాయి. వారి పరిస్థితి విషమంగా ఉంది. వారిని దగ్గరలో ఉన్న ఆస్పత్రికి తరలించారు. శివరాత్రిని పురస్కరించుకుని వై.కోటకు చెందిన భక్తులు ఆలయానికి వెళ్తుండగా ఏనుగులు దాడి చేశాయి. అటవీ అధికారులు ఘటనపై ఆరా తీస్తున్నారు.

Top News

LATEST NEWS   Sep 28,2026 11:46 pm
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా తెలంగాణ సీజే!
సుప్రీంకోర్టుకు ముగ్గురు కొత్త న్యాయమూర్తుల నియామకానికి రంగం సిద్ధమైంది. గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సునీతా అగర్వాల్, దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేవేంద్ర...

LATEST NEWS   Sep 28,2026 11:41 pm
అక్టోబర్‌ 1 నుంచి కీలక మార్పులు
అక్టోబర్‌ 1, 2026 నుంచి ఎల్‌పీజీ సబ్సిడీ, బ్యాంకు డిపాజిట్లు, జన-మరణాల నమోదు విషయంలో పలు మార్పులు అమల్లోకి రానున్నాయి. రాయితీ ధరకు ఎల్‌పీజీ సిలిండర్‌ పొందాలంటే...

LATEST NEWS   Sep 28,2026 11:39 pm
గంజాయి తరలిస్తున్న ముగ్గురు నిందితుల అరెస్టు
హనుమకొండ జిల్లాలో పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. ఆత్మకూరు మండలంలోని గూడేపహాడ్ సమీపంలో పోలీసులు వాహన తనిఖీ నిర్వహిస్తుండగా అనుమానస్పదంగా ముగ్గురు యువకులను తనిఖీ చేయగా వారి...

⚠️ You are not allowed to copy content or view source