కడప వైఎస్సార్ జిల్లాలో మాజీ సీఎం వైఎస్ జగన్ రెండు రోజుల పాటు పర్యటించనున్నారు. ముందుగా పులివెందులకు చేరుకున్నాడు. పలు ప్రైవేట్ కార్యక్రమాలలో పాల్గొంటారు. అనంతరం ప్రజా దర్బార్ నిర్వహిస్తారు. అక్కడే రాత్రికి ఉంటారు. బుధవారం గుంత బజార్ లో నూతనంగా నిర్మించిన ఎల్ వీ ప్రసాద్ ఐ ఆస్పత్రిని ప్రారంభిస్తారు. అక్కడి నుంచి నేరుగా బెంగళూరుకు వెళతారు.