ప్రచారంలో బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి కూతురు
NEWS Feb 25,2025 07:59 am
మల్యాల కేంద్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా బీజేపీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి కూతురు సుచిత్ర ప్రచారం నిర్వహించారు. బీజేపీ అభ్యర్థికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని పట్టభద్రుల ఓటర్లను కలిసి అభ్యర్థించారు. ఆమె వెంట బీజేపీ మండలాధ్యక్షుడు గాజుల మల్లేశం, అనురాధ, రమాదేవి, తదితరులు పాల్గొన్నారు.