Logo
Download our app
ఎవరూ ఆందోళన పడొద్దు..నేను బానే ఉన్నా
NEWS   Feb 25,2025 08:01 am
MBNR: ఎల్లారెడ్డిలో ఎన్నికల ప్రచారం ముగించుకుని వస్తున్న సమయంలో హైవే మీద మూసాయిపేట దగ్గర ముందు వెళ్తున్న కారు సడన్ గా కాన్వాయ్ లోకి వచ్చిన ట్రాక్టర్ ను ఢీకొట్టడంతో వెనుక ఉన్న కారు ముందు కారును ఢీకొట్టిందని ఎంపీ డీకే అరుణ తెలిపారు. ఈ ఘటనలో ముందున్న కారులోని వాళ్లకు గాని.. తమకు గాని ఎలాంటి ప్రమాదం జరగలేదు ఆమె పేర్కొన్నారు. కార్యకర్తలు, ఎవరు ఆందోళన పడొద్దు అని ఎంపీ ఒక ప్రకటనలో వివరించారు.

Top News

LATEST NEWS   Jun 28,2026 02:22 pm
బంగారం కొనొద్దు: మోదీ
ప్రధాని మోదీ మన్‌కీ బాత్ కార్య‌క్ర‌మంలో దేశ ప్రజలకు పలు సూచనలు చేశారు. అంతర్జాతీయ ఉద్రిక్తతల నేపథ్యంలో వీలైనంతవరకు బంగారం కొనుగోలు చేయొద్దని, అనవసర విదేశీ ప్రయాణాలను...

LATEST NEWS   Jun 28,2026 02:14 pm
తెలంగాణకు బెజవాడ బ్రదర్స్ పంచాయితీ
మాజీ ఎంపీ కేశినేని నాని, ఎంపీ కేశినేని చిన్ని మధ్య వివాదం తెలంగాణకు చేరింది. హైదరాబాద్ శివార్లలోని శంషీగూడలో ఐటీ పార్క్ కోసం కేటాయించిన 112.72 ఎకరాల...

LATEST NEWS   Jun 28,2026 08:31 am
గృహిణి ఆత్మహత్యాయత్నం
హైదరాబాద్ (జూన్ 24, 2026): ఛత్రినాక పోలీస్ స్టేషన్ పరిధిలోని షంషీర్గంజ్ ప్రాంతానికి చెందిన ఎరుకల మౌనిక ఆత్మహత్యాయత్నానికి యత్నించింది. ఈమెకు భ‌ర్త‌ పల్లె సాయి చరణ్...

⚠️ You are not allowed to copy content or view source