MBNR: పాలమూరు యూనివర్సిటీ పరిధిలో పీజీ 3 వ సెమిస్టర్ పరీక్షలు నాలుగోవ రోజు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. దానిలో భాగంగా యూనివర్సిటీ పీజీ పరీక్ష కేంద్రాన్ని రిజిస్ట్రార్ ఆచార్య చెన్నప్ప ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశించారు.