Logo
Download our app
వేములవాడకు మెట్ పల్లి నుండి పారిశుద్ధ్య కార్మికులు
NEWS   Feb 24,2025 06:03 pm
వేములవాడ లో జరిగే మహాశివరాత్రి జాతరకు పారిశుద్ధ్య పనులు నిర్వహించటానికి మెట్ పల్లి మున్సిపల్ నుంచి పారిశుద్ధ్య కార్మికులను పంపించినట్లు కమిషనర్ తెలిపారు. అక్కడ విధులను సమర్థవంతంగా నిర్వహించి జాగ్రత్తగా తిరిగి రావాలని సిబ్బందికి కమిషనర్ సూచించారు . కార్యక్రమంలో రత్నాకర్, విష్ణు, ముజీబ్, తదితరులు ఉన్నారు.

Top News

LATEST NEWS   Sep 28,2026 11:46 pm
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా తెలంగాణ సీజే!
సుప్రీంకోర్టుకు ముగ్గురు కొత్త న్యాయమూర్తుల నియామకానికి రంగం సిద్ధమైంది. గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సునీతా అగర్వాల్, దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేవేంద్ర...

LATEST NEWS   Sep 28,2026 11:41 pm
అక్టోబర్‌ 1 నుంచి కీలక మార్పులు
అక్టోబర్‌ 1, 2026 నుంచి ఎల్‌పీజీ సబ్సిడీ, బ్యాంకు డిపాజిట్లు, జన-మరణాల నమోదు విషయంలో పలు మార్పులు అమల్లోకి రానున్నాయి. రాయితీ ధరకు ఎల్‌పీజీ సిలిండర్‌ పొందాలంటే...

LATEST NEWS   Sep 28,2026 11:39 pm
గంజాయి తరలిస్తున్న ముగ్గురు నిందితుల అరెస్టు
హనుమకొండ జిల్లాలో పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. ఆత్మకూరు మండలంలోని గూడేపహాడ్ సమీపంలో పోలీసులు వాహన తనిఖీ నిర్వహిస్తుండగా అనుమానస్పదంగా ముగ్గురు యువకులను తనిఖీ చేయగా వారి...

⚠️ You are not allowed to copy content or view source