Logo
Download our app
శ్రీశైలానికి ప్రత్యేక బస్సులు
NEWS   Feb 24,2025 09:27 am
MBNR: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని అన్ని డిపోల నుంచి శ్రీశైలానికి 357 ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు MBNR ఆర్టీసీ RM సంతోష్ కుమార్ తెలిపారు .245 26, 255 51, 262 151, 27న 91 బస్సులను నడుపుతున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని శ్రీశైలం వెళ్లే భక్తులు వినియోగించు కోవాలని కోరారు.

Top News

LATEST NEWS   Sep 28,2026 11:46 pm
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా తెలంగాణ సీజే!
సుప్రీంకోర్టుకు ముగ్గురు కొత్త న్యాయమూర్తుల నియామకానికి రంగం సిద్ధమైంది. గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సునీతా అగర్వాల్, దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేవేంద్ర...

LATEST NEWS   Sep 28,2026 11:41 pm
అక్టోబర్‌ 1 నుంచి కీలక మార్పులు
అక్టోబర్‌ 1, 2026 నుంచి ఎల్‌పీజీ సబ్సిడీ, బ్యాంకు డిపాజిట్లు, జన-మరణాల నమోదు విషయంలో పలు మార్పులు అమల్లోకి రానున్నాయి. రాయితీ ధరకు ఎల్‌పీజీ సిలిండర్‌ పొందాలంటే...

LATEST NEWS   Sep 28,2026 11:39 pm
గంజాయి తరలిస్తున్న ముగ్గురు నిందితుల అరెస్టు
హనుమకొండ జిల్లాలో పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. ఆత్మకూరు మండలంలోని గూడేపహాడ్ సమీపంలో పోలీసులు వాహన తనిఖీ నిర్వహిస్తుండగా అనుమానస్పదంగా ముగ్గురు యువకులను తనిఖీ చేయగా వారి...

⚠️ You are not allowed to copy content or view source