దుబాయ్: కోహ్లీ సెంచరీతో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్ పై భారత్ ఘన విజయం సాధించింది. దీంతో భారత్ జట్టు సెమీ ఫైనల్ లోకి దూసుకెళ్ళింది. మొదట బ్యాటింగ్ చేసిన పాక్ జట్టు 241 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం భ్యాటింగ్ చేపట్టిన భారత్ జట్టు నుంచి కోహ్లీ దూకుడు ఆటతో భారత్ ను విజయ తీరాలకు చేర్చాడు.