Logo
Download our app
మార్కెట్ కు మార్చి 2 వరకు సెలవులు
NEWS   Feb 23,2025 09:53 pm
మెట్ పల్లి మహా శివరాత్రి పండగ సందర్భంగా మెట్ పల్లి వ్యవసాయ మార్కెట్ కు సెలవులు ప్రకటించారు. వ్యాపారుల విజ్ఞప్తి మేరకు ఫిబ్రవరి 24వ తేదీ నుంచి మార్చి 2వ తేదీ వరకు సెలవులు ప్రకటించినట్లు మార్కెట్ వర్గాలు తెలిపాయి. అయితే మార్చి 2 ఆదివారం సెలవు కావడంతో, మార్చి 3వ తేదీ నుంచి కొనుగోళ్లు తిరిగి ప్రారంభమవుతాయన్నారు. రైతులు గమనించి సహకరించాలని కోరారు.

Top News

LATEST NEWS   Jun 28,2026 02:22 pm
బంగారం కొనొద్దు: మోదీ
ప్రధాని మోదీ మన్‌కీ బాత్ కార్య‌క్ర‌మంలో దేశ ప్రజలకు పలు సూచనలు చేశారు. అంతర్జాతీయ ఉద్రిక్తతల నేపథ్యంలో వీలైనంతవరకు బంగారం కొనుగోలు చేయొద్దని, అనవసర విదేశీ ప్రయాణాలను...

LATEST NEWS   Jun 28,2026 02:14 pm
తెలంగాణకు బెజవాడ బ్రదర్స్ పంచాయితీ
మాజీ ఎంపీ కేశినేని నాని, ఎంపీ కేశినేని చిన్ని మధ్య వివాదం తెలంగాణకు చేరింది. హైదరాబాద్ శివార్లలోని శంషీగూడలో ఐటీ పార్క్ కోసం కేటాయించిన 112.72 ఎకరాల...

LATEST NEWS   Jun 28,2026 08:31 am
గృహిణి ఆత్మహత్యాయత్నం
హైదరాబాద్ (జూన్ 24, 2026): ఛత్రినాక పోలీస్ స్టేషన్ పరిధిలోని షంషీర్గంజ్ ప్రాంతానికి చెందిన ఎరుకల మౌనిక ఆత్మహత్యాయత్నానికి యత్నించింది. ఈమెకు భ‌ర్త‌ పల్లె సాయి చరణ్...

⚠️ You are not allowed to copy content or view source