Logo
Download our app
గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో విద్యా వ్యవస్థ నాశనం
NEWS   Feb 23,2025 04:53 pm
గత 10 ఏళ్ళ ప్రభుత్వ పాలనలో విద్యా వ్యవస్థను నాశనం చేశారని ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. పీఎం ఉషా పథకం కింద మంజూరైన రూ.10 కోట్ల వ్యయంతో ఎంవిఎస్ కాలేజీ ఆవరణలో నిర్మించే బాలికల హాస్టల్ భవనానికి ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. గత పాలకులు ప్రభుత్వ బడులను గాలికి వదిలేసి విద్యార్థులకు కనీస మౌలిక సదుపాయాలు కూడా కల్పించలేదన్నారు. విద్యాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందన్నారు.

Top News

LATEST NEWS   Jun 28,2026 02:22 pm
బంగారం కొనొద్దు: మోదీ
ప్రధాని మోదీ మన్‌కీ బాత్ కార్య‌క్ర‌మంలో దేశ ప్రజలకు పలు సూచనలు చేశారు. అంతర్జాతీయ ఉద్రిక్తతల నేపథ్యంలో వీలైనంతవరకు బంగారం కొనుగోలు చేయొద్దని, అనవసర విదేశీ ప్రయాణాలను...

LATEST NEWS   Jun 28,2026 02:14 pm
తెలంగాణకు బెజవాడ బ్రదర్స్ పంచాయితీ
మాజీ ఎంపీ కేశినేని నాని, ఎంపీ కేశినేని చిన్ని మధ్య వివాదం తెలంగాణకు చేరింది. హైదరాబాద్ శివార్లలోని శంషీగూడలో ఐటీ పార్క్ కోసం కేటాయించిన 112.72 ఎకరాల...

LATEST NEWS   Jun 28,2026 08:31 am
గృహిణి ఆత్మహత్యాయత్నం
హైదరాబాద్ (జూన్ 24, 2026): ఛత్రినాక పోలీస్ స్టేషన్ పరిధిలోని షంషీర్గంజ్ ప్రాంతానికి చెందిన ఎరుకల మౌనిక ఆత్మహత్యాయత్నానికి యత్నించింది. ఈమెకు భ‌ర్త‌ పల్లె సాయి చరణ్...

⚠️ You are not allowed to copy content or view source