Logo
Download our app
ప్ర‌తిభ చూపిన విద్యార్థుల‌కు స‌ర్టిఫికెట్లు
NEWS   Feb 23,2025 04:57 pm
అనకాపల్లి ఎన్టీఆర్ స్టేడియంలో జరిగిన వరల్డ్ థింకింగ్ డే సెలబ్రేషన్స్ లో సుమారుగా 1000 మంది విద్యార్థులు పాల్గొన్నారు . అందులో భాగంగా వడ్డాది గ్రామం NTS స్కూల్ నుండి 67 మంది విద్యార్థులతో పాటు స్కౌట్ మాస్టర్ జగన్ , స్కూల్ ప్రిన్సిపల్ రాజరాజేశ్వరి హాజ‌ర‌య్యారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులకు బుచ్చియ్యపేట మండల ఎంఈఓ కాశి విశ్వేశ్వర రావు, బొంజి బాబు విద్యార్థులకు సర్టిఫికెట్స్ అందజేశారు.

Top News

LATEST NEWS   Jun 28,2026 02:22 pm
బంగారం కొనొద్దు: మోదీ
ప్రధాని మోదీ మన్‌కీ బాత్ కార్య‌క్ర‌మంలో దేశ ప్రజలకు పలు సూచనలు చేశారు. అంతర్జాతీయ ఉద్రిక్తతల నేపథ్యంలో వీలైనంతవరకు బంగారం కొనుగోలు చేయొద్దని, అనవసర విదేశీ ప్రయాణాలను...

LATEST NEWS   Jun 28,2026 02:14 pm
తెలంగాణకు బెజవాడ బ్రదర్స్ పంచాయితీ
మాజీ ఎంపీ కేశినేని నాని, ఎంపీ కేశినేని చిన్ని మధ్య వివాదం తెలంగాణకు చేరింది. హైదరాబాద్ శివార్లలోని శంషీగూడలో ఐటీ పార్క్ కోసం కేటాయించిన 112.72 ఎకరాల...

LATEST NEWS   Jun 28,2026 08:31 am
గృహిణి ఆత్మహత్యాయత్నం
హైదరాబాద్ (జూన్ 24, 2026): ఛత్రినాక పోలీస్ స్టేషన్ పరిధిలోని షంషీర్గంజ్ ప్రాంతానికి చెందిన ఎరుకల మౌనిక ఆత్మహత్యాయత్నానికి యత్నించింది. ఈమెకు భ‌ర్త‌ పల్లె సాయి చరణ్...

⚠️ You are not allowed to copy content or view source