Logo
Download our app
హైకోర్టు న్యాయ‌మూర్తికి గ్రాండ్ వెల్ క‌మ్
NEWS   Feb 22,2025 03:06 pm
జగిత్యాల జిల్లా కేంద్రానికి విచ్చేశారు తెలంగాణ హైకోర్టు న్యాయ‌మూర్తి జ‌స్టిస్ పుల్ల కార్తీక్. ఈ సంద‌ర్బంగా పోలీస్ గెస్ట్ హౌస్ లో మ‌ర్యాద పూర్వ‌కంగా క‌లిశారు జిల్లా క‌లెక్ట‌ర్ బి. స‌త్య ప్ర‌సాద్. జ‌డ్జికి పూల బొకే ఇచ్చారు. ఈ కార్య‌క్ర‌మంలో క‌లెక్ట‌ర్ తో పాటు ఆర్డీఓ మ‌ధు సూద‌న్ , ఇత‌రులు ఉన్నారు.

Top News

LATEST NEWS   Sep 28,2026 11:46 pm
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా తెలంగాణ సీజే!
సుప్రీంకోర్టుకు ముగ్గురు కొత్త న్యాయమూర్తుల నియామకానికి రంగం సిద్ధమైంది. గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సునీతా అగర్వాల్, దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేవేంద్ర...

LATEST NEWS   Sep 28,2026 11:41 pm
అక్టోబర్‌ 1 నుంచి కీలక మార్పులు
అక్టోబర్‌ 1, 2026 నుంచి ఎల్‌పీజీ సబ్సిడీ, బ్యాంకు డిపాజిట్లు, జన-మరణాల నమోదు విషయంలో పలు మార్పులు అమల్లోకి రానున్నాయి. రాయితీ ధరకు ఎల్‌పీజీ సిలిండర్‌ పొందాలంటే...

LATEST NEWS   Sep 28,2026 11:39 pm
గంజాయి తరలిస్తున్న ముగ్గురు నిందితుల అరెస్టు
హనుమకొండ జిల్లాలో పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. ఆత్మకూరు మండలంలోని గూడేపహాడ్ సమీపంలో పోలీసులు వాహన తనిఖీ నిర్వహిస్తుండగా అనుమానస్పదంగా ముగ్గురు యువకులను తనిఖీ చేయగా వారి...

⚠️ You are not allowed to copy content or view source