Logo
Download our app
సమస్యలు పరిష్కరించాలని కమిషనర్ కు వినతి
NEWS   Feb 22,2025 12:17 pm
MBNR: రాజాపూర్ మండలంలోని పెండింగ్లో ఉన్న గ్రామ పంచాయతీ సిబ్బంది వేతనాలను విడుదల చేయాలని ఏఐటీయూసీ ఆధ్వర్యంలో రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషనర్ సృజనకు వినతి పత్రం అందజేశారు. ఏఐటీయూసీ నేతలు మాట్లాడుతూ.. త్వరలోనే సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నేతలు మహమ్మద్ యూసఫ్, నరసింహారెడ్డి, వెంకట రాజ్యం, ఆంజనేయులు, మల్లయ్య పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Jun 28,2026 02:22 pm
బంగారం కొనొద్దు: మోదీ
ప్రధాని మోదీ మన్‌కీ బాత్ కార్య‌క్ర‌మంలో దేశ ప్రజలకు పలు సూచనలు చేశారు. అంతర్జాతీయ ఉద్రిక్తతల నేపథ్యంలో వీలైనంతవరకు బంగారం కొనుగోలు చేయొద్దని, అనవసర విదేశీ ప్రయాణాలను...

LATEST NEWS   Jun 28,2026 02:14 pm
తెలంగాణకు బెజవాడ బ్రదర్స్ పంచాయితీ
మాజీ ఎంపీ కేశినేని నాని, ఎంపీ కేశినేని చిన్ని మధ్య వివాదం తెలంగాణకు చేరింది. హైదరాబాద్ శివార్లలోని శంషీగూడలో ఐటీ పార్క్ కోసం కేటాయించిన 112.72 ఎకరాల...

LATEST NEWS   Jun 28,2026 08:31 am
గృహిణి ఆత్మహత్యాయత్నం
హైదరాబాద్ (జూన్ 24, 2026): ఛత్రినాక పోలీస్ స్టేషన్ పరిధిలోని షంషీర్గంజ్ ప్రాంతానికి చెందిన ఎరుకల మౌనిక ఆత్మహత్యాయత్నానికి యత్నించింది. ఈమెకు భ‌ర్త‌ పల్లె సాయి చరణ్...

⚠️ You are not allowed to copy content or view source