కథలాపూర్ మండల్ తక్కలపల్లి గ్రామంలో సొసైటీలో యూరియా గురించి రైతులు ఉదయం 6 గంటల నుండి పాస్ పుస్తకాలు ఆధార్ కార్డు లైన్ లో పెట్టి నిలబడడం జరిగింది. సొసైటీ కి తక్కువ మొత్తంలో యూరియా రావడంతో రైతులు గందరగోళానికి గురవుతున్నారు .అధికారులు యూరియా సమస్య పై దృష్టి పెట్టి తగినంత యూరియా ఇప్పించాలని రైతులకు కోరుతున్నారు.