Logo
Download our app
శ్రీ‌వారి హుండీ ఆదాయం రూ. 4.24 కోట్లు
NEWS   Feb 21,2025 10:21 am
తిరుమ‌ల శ్రీ‌వారిని 59 వేల 776 మంది భ‌క్తులు ద‌ర్శించుకున్నారు. 22 వేల 386 మంది త‌ల నీలాలు స‌మ‌ర్పించారు. కానుక‌లు, విరాళాల రూపేణా శ్రీ‌వారి హుండీ ఆదాయం రూ. 4.24 కోట్లు వ‌చ్చింద‌ని వెల్ల‌డించారు ఈవో శ్యామ‌ల రావు. ప్ర‌స్తుతం శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామి, అలివేలు మంగ‌మ్మ‌ల‌ను ద‌ర్శించుకునేందుకు 30 కంపార్టుమెంట్ల‌లో వేచి ఉన్నార‌ని, ఎలాంటి టోకెన్లు లేని భ‌క్తుల‌కు 8 గంట‌ల‌కు పైగా స‌మ‌యం ప‌డుతుంద‌న్నారు.

Top News

LATEST NEWS   Jun 28,2026 02:22 pm
బంగారం కొనొద్దు: మోదీ
ప్రధాని మోదీ మన్‌కీ బాత్ కార్య‌క్ర‌మంలో దేశ ప్రజలకు పలు సూచనలు చేశారు. అంతర్జాతీయ ఉద్రిక్తతల నేపథ్యంలో వీలైనంతవరకు బంగారం కొనుగోలు చేయొద్దని, అనవసర విదేశీ ప్రయాణాలను...

LATEST NEWS   Jun 28,2026 02:14 pm
తెలంగాణకు బెజవాడ బ్రదర్స్ పంచాయితీ
మాజీ ఎంపీ కేశినేని నాని, ఎంపీ కేశినేని చిన్ని మధ్య వివాదం తెలంగాణకు చేరింది. హైదరాబాద్ శివార్లలోని శంషీగూడలో ఐటీ పార్క్ కోసం కేటాయించిన 112.72 ఎకరాల...

LATEST NEWS   Jun 28,2026 08:31 am
గృహిణి ఆత్మహత్యాయత్నం
హైదరాబాద్ (జూన్ 24, 2026): ఛత్రినాక పోలీస్ స్టేషన్ పరిధిలోని షంషీర్గంజ్ ప్రాంతానికి చెందిన ఎరుకల మౌనిక ఆత్మహత్యాయత్నానికి యత్నించింది. ఈమెకు భ‌ర్త‌ పల్లె సాయి చరణ్...

⚠️ You are not allowed to copy content or view source