Logo
Download our app
అక్రమ మట్టి తవ్వకాలను పరిశీలించిన కలెక్టర్
NEWS   Feb 20,2025 07:59 pm
కోరుట్ల పట్టణంలోని శివారులోని ఏసుకొనిగుట్ట ప్రాంతంలో జరుగుతున్న అక్రమ మట్టి తవ్వకాలను ఆర్డీవో జీవాకర్ రెడ్డితో కలిసి కలెక్టర్ బి. సత్యప్రసాద్ పరిశీలించారు. ఈ సందర్భంగా అక్రమ తవ్వకాలకు ఉపయోగించిన జేసీబీని సీజ్ చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. మట్టి ఇసుక రవాణాపై కఠినంగా వ్యవహరించాలని, అక్రమంగా చేపడితే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కలెక్టర్ పేర్కొన్నారు.

Top News

LATEST NEWS   Sep 28,2026 11:46 pm
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా తెలంగాణ సీజే!
సుప్రీంకోర్టుకు ముగ్గురు కొత్త న్యాయమూర్తుల నియామకానికి రంగం సిద్ధమైంది. గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సునీతా అగర్వాల్, దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేవేంద్ర...

LATEST NEWS   Sep 28,2026 11:41 pm
అక్టోబర్‌ 1 నుంచి కీలక మార్పులు
అక్టోబర్‌ 1, 2026 నుంచి ఎల్‌పీజీ సబ్సిడీ, బ్యాంకు డిపాజిట్లు, జన-మరణాల నమోదు విషయంలో పలు మార్పులు అమల్లోకి రానున్నాయి. రాయితీ ధరకు ఎల్‌పీజీ సిలిండర్‌ పొందాలంటే...

LATEST NEWS   Sep 28,2026 11:39 pm
గంజాయి తరలిస్తున్న ముగ్గురు నిందితుల అరెస్టు
హనుమకొండ జిల్లాలో పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. ఆత్మకూరు మండలంలోని గూడేపహాడ్ సమీపంలో పోలీసులు వాహన తనిఖీ నిర్వహిస్తుండగా అనుమానస్పదంగా ముగ్గురు యువకులను తనిఖీ చేయగా వారి...

⚠️ You are not allowed to copy content or view source