Logo
Download our app
హైకోర్టు సుమోటోగా తీసుకోవాలి
NEWS   Feb 20,2025 04:48 pm
భూపాల‌ప‌ల్లి జిల్లాలో దారుణ హ‌త్య‌కు గురైన సామాజిక కార్య‌క‌ర్త రాజ‌లింగ‌మూర్తికి సంబంధించి భార్య‌, బిడ్డ‌ల సాక్ష్యాల‌ను హైకోర్టు సుమోటోగా తీసుకోవాల‌ని డిమాండ్ చేశారు మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి. కేసీఆర్, కేటీఆర్, హ‌రీశ్ రావు, గండ్ర వెంక‌ట ర‌మ‌ణా రెడ్డిని త‌క్ష‌ణ‌మే అరెస్ట్ చేయాల‌ని అన్నారు. ఇదిలా ఉండ‌గా కాలేశ్వ‌రం ప్రాజెక్టులో అవినీతి చోటు చేసుకుందని, దీనికి కార‌ణం కేసీఆర్, హ‌రీశ్ రావు అంటూ కోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేశారు రాజ‌లింగం మూర్తి.

Top News

LATEST NEWS   Jun 28,2026 08:25 am
గృహిణి ఆత్మహత్యాయత్నం
హైదరాబాద్ (జూన్ 24, 2026): ఛత్రినాక పోలీస్ స్టేషన్ పరిధిలోని షంషీర్గంజ్ ప్రాంతానికి చెందిన ఎరుకల మౌనిక ఆత్మహత్యాయత్నానికి యత్నించింది. ఈమెకు భ‌ర్త‌ పల్లె సాయి చరణ్...

ENTERTAINMENT   Jun 27,2026 11:41 pm
‘ఇడుపు కాయితం’ టైటిల్ మార్చ‌బోం
సినిమా టైటిల్‌పై నెలకొన్న వివాదానికి ‘ఇడుపు కాయితం’ నిర్మాత బన్నీ వాస్ స్పందించారు. కథ, దాని నేపథ్యాన్ని బట్టే టైటిల్ నిర్ణయిస్తామని, ప్రస్తుతం టైటిల్ లేదా...

LATEST NEWS   Jun 27,2026 11:30 pm
పీరీలను దర్శించుకున్న కార్పొరేటర్
పాల్వంచ గాంధీనగర్‌లో త్యాగానికి, మతసామరస్యానికి ప్రతీకగా నిలిచే మొహరం వేడుకలను ముస్లిం మైనార్టీ నాయకుడు ఎండి మస్తాన్ ఖురేషి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మొహరం 10వ రోజు...

⚠️ You are not allowed to copy content or view source