రాబోయే రోజుల్లో జరిగే ఎన్నికల్లో ఎన్డీయే తప్పకుండా విజయం సాధించి తీరుతుందన్నారు. ఎన్డీయే సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. ఏ ఎన్నికలైనా సరే ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉన్నామంటూ ప్రకటించారు. అన్ని ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ఒక శక్తిగా అవతరించడం ఖాయమని జోష్యం చెప్పారు. అది బీహార్ అయినా లేక పశ్చిమ బెంగాల్ అయినా తమకు ఎదురే లేదన్నారు. దీంతో పీఎం చేసిన తాజా కామెంట్స్ కలకలం రేపాయి.