ఢిల్లీ సీఎంగా రేఖా గుప్తా ప్రమాణ స్వీకారం
NEWS Feb 20,2025 03:48 pm
ఢిల్లీ నూతన ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ప్రధాని మోడీ. లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనాతో పాటు ఎన్డీయే మిత్రపక్షాల నేతలు పాల్గొన్నారు. పర్వేశ్ వర్మ , కపిల్ శఱ్మ, కొత్తగా ఎన్నికైన బీజేపీ ఎమ్మెల్యేలు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. రేఖా గుప్తా షాలిమార్ బాగ్ నుండి తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలుపొందారు. ప్రమాణ స్వీకారోత్స కార్యక్రమం రాం లీలా మైదానంలో జరిగింది. కాగా సీఎం పదవిని అధీష్టించిన రెండవ మహిళగా నిలిచారు.