Logo
Download our app
శ్రీశైల క్షేత్రం పోటెత్తిన భ‌క్త‌జ‌నం
NEWS   Feb 20,2025 11:27 am
మ‌హా శివ‌రాత్రి బ్ర‌హ్మోత్స‌వాలు అంగ‌రంగ వైభ‌వోపేతంగా జ‌రుగుతున్నాయి శ్రీ‌శైలంలో. భ్ర‌మ‌రాంబ మ‌ల్లికార్జున స్వామిని ద‌ర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భ‌క్తులు త‌ర‌లి వ‌స్తున్నారు. ఉత్స‌వాల‌లో భాగంగా స్వామి , అమ్మ వార్ల‌కు విశేష పూజ‌లు చేప‌ట్టారు. భృంగి వాహ‌న సేవ‌తో పాటు లోక క‌ళ్యాణం కోసం రుద్ర హోమం, చండీ హోమం, జ‌పాలు, పారాయ‌ణాలు కొన‌సాగుతున్నాయి. టీటీడీ, ద్వార‌కా తిరుమ‌ల త‌ర‌పున ప‌ట్టు వ‌స్త్రాలు స‌మ‌ర్పించారు. గ్రామోత్స‌వం చేప‌ట్టారు. జాన‌ప‌ద క‌ళా రూపాల ప్ర‌ద‌ర్శ‌న ఆక‌ట్టుకుంది.

Top News

LATEST NEWS   Jun 28,2026 02:22 pm
బంగారం కొనొద్దు: మోదీ
ప్రధాని మోదీ మన్‌కీ బాత్ కార్య‌క్ర‌మంలో దేశ ప్రజలకు పలు సూచనలు చేశారు. అంతర్జాతీయ ఉద్రిక్తతల నేపథ్యంలో వీలైనంతవరకు బంగారం కొనుగోలు చేయొద్దని, అనవసర విదేశీ ప్రయాణాలను...

LATEST NEWS   Jun 28,2026 02:14 pm
తెలంగాణకు బెజవాడ బ్రదర్స్ పంచాయితీ
మాజీ ఎంపీ కేశినేని నాని, ఎంపీ కేశినేని చిన్ని మధ్య వివాదం తెలంగాణకు చేరింది. హైదరాబాద్ శివార్లలోని శంషీగూడలో ఐటీ పార్క్ కోసం కేటాయించిన 112.72 ఎకరాల...

LATEST NEWS   Jun 28,2026 08:31 am
గృహిణి ఆత్మహత్యాయత్నం
హైదరాబాద్ (జూన్ 24, 2026): ఛత్రినాక పోలీస్ స్టేషన్ పరిధిలోని షంషీర్గంజ్ ప్రాంతానికి చెందిన ఎరుకల మౌనిక ఆత్మహత్యాయత్నానికి యత్నించింది. ఈమెకు భ‌ర్త‌ పల్లె సాయి చరణ్...

⚠️ You are not allowed to copy content or view source