Logo
Download our app
మ‌హిళ‌ల‌కు 53 సీట్లు రిజ‌ర్వ్ చేస్తాం
NEWS   Feb 19,2025 05:48 pm
మాజీ సీఎం కేసీఆర్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. మ‌హిళ‌ల‌కు గుడ్ న్యూస్ చెప్పారు. 53 శాతం సీట్లు రిజ‌ర్వ్ చేస్తామ‌ని చెప్పారు. సీట్ల పున‌ర్విభ‌జ‌న ద్వారా 160 సీట్ల‌కు పెంచుతామ‌న్నారు. కొత్త మహిళా అధ్య‌క్షురాలిని త్వ‌ర‌లో నియ‌మించ‌డం జ‌రుగుతుంద‌న్నారు. భ‌విష్య‌త్తు బీఆర్ఎస్ దేన‌ని అన్నారు. సంక్షేమ పథకాల కారణంగా ప్రజలు కాంగ్రెస్‌కు ఓటు వేశారని, కానీ అది పూర్తిగా విఫలమైందన్నారు. ఏప్రిల్ 27న హరీష్ రావు ఇన్‌చార్జ్‌గా సమావేశం జ‌రుగుతుంద‌న్నారు. పార్టీ నేత‌ల‌కు శిక్ష‌ణా స‌మావేశాలు త్వ‌ర‌లో జ‌రుగుతాయ‌ని ప్ర‌క‌టించారు.

Top News

LATEST NEWS   Sep 28,2026 11:46 pm
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా తెలంగాణ సీజే!
సుప్రీంకోర్టుకు ముగ్గురు కొత్త న్యాయమూర్తుల నియామకానికి రంగం సిద్ధమైంది. గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సునీతా అగర్వాల్, దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేవేంద్ర...

LATEST NEWS   Sep 28,2026 11:41 pm
అక్టోబర్‌ 1 నుంచి కీలక మార్పులు
అక్టోబర్‌ 1, 2026 నుంచి ఎల్‌పీజీ సబ్సిడీ, బ్యాంకు డిపాజిట్లు, జన-మరణాల నమోదు విషయంలో పలు మార్పులు అమల్లోకి రానున్నాయి. రాయితీ ధరకు ఎల్‌పీజీ సిలిండర్‌ పొందాలంటే...

LATEST NEWS   Sep 28,2026 11:39 pm
గంజాయి తరలిస్తున్న ముగ్గురు నిందితుల అరెస్టు
హనుమకొండ జిల్లాలో పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. ఆత్మకూరు మండలంలోని గూడేపహాడ్ సమీపంలో పోలీసులు వాహన తనిఖీ నిర్వహిస్తుండగా అనుమానస్పదంగా ముగ్గురు యువకులను తనిఖీ చేయగా వారి...

⚠️ You are not allowed to copy content or view source