Logo
Download our app
పంట పొలాల్లో హైనా కలకలం
NEWS   Feb 19,2025 10:36 am
వెంకటాపురం మండలం సుడిబాక తోగు గ్రామ శివారులోనీ మొక్కజొన్న పంటలో హైనా కలకలం రేపింది. మొక్కజొన్న పంటను కోతుల బెడద నుంచి కాపాడు కోవడానికి కుక్కనీ కాపలాగా పెట్టిన రైతు పూనం శుక్రామ్ ఉదయాన్నే పంటపొలానికి రాగా చనిపోయిన కుక్క చూసి భయబ్రాంతులకు గురై అక్కడ ఉన్న పాదముద్రలను చూసి పెద్ద పులి అనుకొనీ అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి అధికారులు వచ్చి పాదముద్రలు పరిశీలించి హైనా గా గుర్తించారు. గ్రామస్థులు ఎవరూ కూడా ఒంటరిగా పంట పొలాల్లోకి రావద్దని హెచ్చరించారు.

Top News

LATEST NEWS   Sep 28,2026 11:46 pm
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా తెలంగాణ సీజే!
సుప్రీంకోర్టుకు ముగ్గురు కొత్త న్యాయమూర్తుల నియామకానికి రంగం సిద్ధమైంది. గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సునీతా అగర్వాల్, దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేవేంద్ర...

LATEST NEWS   Sep 28,2026 11:41 pm
అక్టోబర్‌ 1 నుంచి కీలక మార్పులు
అక్టోబర్‌ 1, 2026 నుంచి ఎల్‌పీజీ సబ్సిడీ, బ్యాంకు డిపాజిట్లు, జన-మరణాల నమోదు విషయంలో పలు మార్పులు అమల్లోకి రానున్నాయి. రాయితీ ధరకు ఎల్‌పీజీ సిలిండర్‌ పొందాలంటే...

LATEST NEWS   Sep 28,2026 11:39 pm
గంజాయి తరలిస్తున్న ముగ్గురు నిందితుల అరెస్టు
హనుమకొండ జిల్లాలో పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. ఆత్మకూరు మండలంలోని గూడేపహాడ్ సమీపంలో పోలీసులు వాహన తనిఖీ నిర్వహిస్తుండగా అనుమానస్పదంగా ముగ్గురు యువకులను తనిఖీ చేయగా వారి...

⚠️ You are not allowed to copy content or view source