Logo
Download our app
రైతులకు విద్యుత్ కెపాసిటర్‌పై అవగాహన
NEWS   Feb 18,2025 08:07 pm
విద్యుత్తు పొలం బాటలో భాగంగా జగ్గన్నపేట గ్రామశివారు రైతులతో విద్యుత్తు అధికారులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కెపాసిటర్ బిగించడం వలన కలిగే లాభాలు,  ఎలక్ట్రికల్ పరికరాలకు ఎర్తింగ్ పద్ధతులను అందించడం వలన రక్షణ పొందడం,ఇంటిలోని విద్యుత్తు పరికరాలను తడి చేతులతోని ముట్టుకోకుండా సూచనలు, ఛార్జింగ్ పెడుతూ ఫోన్ మాట్లాడడం వలన కలిగే ప్రమాదాలు, తెలిపారు. కార్యక్రమంలో భూపాలపల్లి సర్కిల్ డిఇఇ టెక్, ములుగు డిఇఇ, ADE, AE విద్యుత్తు సిబ్బంది పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Sep 28,2026 11:46 pm
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా తెలంగాణ సీజే!
సుప్రీంకోర్టుకు ముగ్గురు కొత్త న్యాయమూర్తుల నియామకానికి రంగం సిద్ధమైంది. గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సునీతా అగర్వాల్, దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేవేంద్ర...

LATEST NEWS   Sep 28,2026 11:41 pm
అక్టోబర్‌ 1 నుంచి కీలక మార్పులు
అక్టోబర్‌ 1, 2026 నుంచి ఎల్‌పీజీ సబ్సిడీ, బ్యాంకు డిపాజిట్లు, జన-మరణాల నమోదు విషయంలో పలు మార్పులు అమల్లోకి రానున్నాయి. రాయితీ ధరకు ఎల్‌పీజీ సిలిండర్‌ పొందాలంటే...

LATEST NEWS   Sep 28,2026 11:39 pm
గంజాయి తరలిస్తున్న ముగ్గురు నిందితుల అరెస్టు
హనుమకొండ జిల్లాలో పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. ఆత్మకూరు మండలంలోని గూడేపహాడ్ సమీపంలో పోలీసులు వాహన తనిఖీ నిర్వహిస్తుండగా అనుమానస్పదంగా ముగ్గురు యువకులను తనిఖీ చేయగా వారి...

⚠️ You are not allowed to copy content or view source