Logo
Download our app
ఘనంగా సద్గురు సేవాలాల్ మహారాజ్ జయంతి
NEWS   Feb 18,2025 08:08 pm
సద్గురు సేవాలాల్ మహారాజ్ 286 వ జయంతి సందర్భంగా ములుగు మండలం పత్తిపల్లి గ్రామంలో బంజారాల ఆధ్వ‌ర్యంలో వేడుక‌లు జ‌రిగాయి. ముఖ్య అతిథిగా ములుగు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ భానోత్ రవిచందర్ హాజరై సేవాలాల్ మహారాజ్ గొప్పతాన్ని తలుచుకుంటూ చేసుకునే ఇలాంటి పండగలు జరుపుకోవడం చాలాసంతోషంగా ఉందన్నారు. పత్తిపల్లిగ్రామంలో మొదటి సరిగానిర్వహిస్తున్న సేవాలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా గుడి నిర్మాణం కోసం  మంత్రి  సీతక్క తో చర్చించి గుడి నిర్మాణానికి కావలసిన నిధులు మంజూరు చేయించడంలో కృషి చేస్తానన్నారు.

Top News

ENTERTAINMENT   Jun 27,2026 11:41 pm
‘ఇడుపు కాయితం’ టైటిల్ మార్చ‌బోం
సినిమా టైటిల్‌పై నెలకొన్న వివాదానికి ‘ఇడుపు కాయితం’ నిర్మాత బన్నీ వాస్ స్పందించారు. కథ, దాని నేపథ్యాన్ని బట్టే టైటిల్ నిర్ణయిస్తామని, ప్రస్తుతం టైటిల్ లేదా...

LATEST NEWS   Jun 27,2026 11:30 pm
పీరీలను దర్శించుకున్న కార్పొరేటర్
పాల్వంచ గాంధీనగర్‌లో త్యాగానికి, మతసామరస్యానికి ప్రతీకగా నిలిచే మొహరం వేడుకలను ముస్లిం మైనార్టీ నాయకుడు ఎండి మస్తాన్ ఖురేషి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మొహరం 10వ రోజు...

పాల్వంచ బీజేపీ ఎస్సీ మోర్చా టౌన్ అధ్యక్షుడిగా కాల్వ ప్రసాద్
పాల్వంచలో BJP జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి, పాల్వంచ టౌన్ అధ్యక్షుడు రాపాక రమేష్ ఆధ్వర్యంలో కాల్వ ప్రసాద్‌ను బీజేపీ ఎస్సీ మోర్చా టౌన్ అధ్యక్షుడిగా...

⚠️ You are not allowed to copy content or view source