Download our app
✖
Download our app
హైకోర్టు లో గుండెపోటుతో న్యాయవాది మృతి
NEWS Feb 18,2025 04:17 pm
హైకోర్టులో కేసు వాదిస్తూనే కుప్ప కూలారు న్యాయవాది వేణు గోపాల్ రావు. పడిపోయిన ఆయనను హుటా హుటిన ఆస్పత్రికి తరలించారు. మార్గ మధ్యలోనే మృతి చెందారు. న్యాయవాద మృతికి సంతాప సూచకంగా హైకోర్టులో అన్ని బెంచ్ లలో విచారణ నిలిపి వేస్తున్నట్లు ప్రకటించారు జడ్జీలు. రేపటికి వాయిదా వేశారు. న్యాయవాది మృతి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు సీఎం రేవంత్ రెడ్డి.
Top News
ENTERTAINMENT Jun 27,2026 11:41 pm
‘ఇడుపు కాయితం’ టైటిల్ మార్చబోం
సినిమా టైటిల్‌పై నెలకొన్న వివాదానికి ‘ఇడుపు కాయితం’ నిర్మాత బన్నీ వాస్ స్పందించారు. కథ, దాని నేపథ్యాన్ని బట్టే టైటిల్ నిర్ణయిస్తామని, ప్రస్తుతం టైటిల్ లేదా...

LATEST NEWS Jun 27,2026 11:30 pm
పీరీలను దర్శించుకున్న కార్పొరేటర్
పాల్వంచ గాంధీనగర్‌లో త్యాగానికి, మతసామరస్యానికి ప్రతీకగా నిలిచే మొహరం వేడుకలను ముస్లిం మైనార్టీ నాయకుడు ఎండి మస్తాన్ ఖురేషి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మొహరం 10వ రోజు...

పాల్వంచ బీజేపీ ఎస్సీ మోర్చా టౌన్ అధ్యక్షుడిగా కాల్వ ప్రసాద్
పాల్వంచలో BJP జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి, పాల్వంచ టౌన్ అధ్యక్షుడు రాపాక రమేష్ ఆధ్వర్యంలో కాల్వ ప్రసాద్‌ను బీజేపీ ఎస్సీ మోర్చా టౌన్ అధ్యక్షుడిగా...

⚠️ You are not allowed to copy content or view source