తీవ్ర ఉద్రిక్తత మధ్య మరోసారి తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడింది. వైసపీ, కూటమి పార్టీల మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఇప్పటి వరకు నాలుగుసార్లు వాయిదా పడింది. కోరం లేక పోవడంతో వాయిదా వేసినట్లు పీవో. త్వరలో ఎన్నికల తేదీ ప్రకటిస్తానని వెల్లడించారు. వైసీపీ వర్సెస్ టీడీపీ మధ్య నువ్వా నేనా అన్న రీతిలో ఈ వైస్ చైర్మన్ ఎన్నిక ప్రతిష్టాత్మకంగా మారింది.