తిరుమల సన్నిధిలో సీఎం ఫడ్నవీస్
NEWS Feb 18,2025 02:50 am
మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తిరుమలలో శ్రీ వేంకటేశ్వర స్వామి, శ్రీ అలివేలు మంగమ్మలను దర్శించుకున్నారు. ఆయనకు సాదర స్వాగతం పలికారు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో జె. శ్యామల రావు, ప్రధాన పూజారులు సాదర స్వాగతం పలికారు. అంతకు ముందు సీఎం తిరుపతి లోని తిరుచానూరు శ్రీ పద్మవాతి అమ్మ వారిని దర్శించుకున్నారు. జేఈవో వీర బ్రహ్మం వెల్ కమ్ చెప్పారు. టీటీడీ సమాచార కేంద్రం ఏర్పాటుకు నవీ ముంబైలో స్థలం కేటాయించాలని సీఎంకు చైర్మన్ నాయుడు విన్నవించారు.