Logo
Download our app
ఆల‌య అభివృద్దికి చ‌ర్య‌లు తీసుకోండి
NEWS   Feb 18,2025 02:32 am
అనకాపల్లి జిల్లాలోని నక్కపల్లి మండలంలో ఉన్న ఉపమాక శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి చర్యలు తీసుకోవాల‌ని మంత్రి అనిత వంగ‌ల‌పూడి తిరుమ‌ల‌లో టీటీడీ చైర్మన్ బీ.ఆర్.నాయుడును కోరారు. ఈ సంద‌ర్బంగా ఆమె విన‌తిప‌త్రాన్ని స‌మ‌ర్పించారు. అంత‌కు ముందు శ్రీ‌వారిని ద‌ర్శించుకున్నారు. అనంత‌రం టీటీడీ క్యాంపు కార్యాల‌యంలో చైర్మ‌న్, ఈవోల‌తో భేటీ అయ్యారు. ఆల‌యంలో మౌలిక వ‌స‌తుల క‌ల్ప‌న‌కు చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు.

Top News

LATEST NEWS   Sep 28,2026 11:46 pm
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా తెలంగాణ సీజే!
సుప్రీంకోర్టుకు ముగ్గురు కొత్త న్యాయమూర్తుల నియామకానికి రంగం సిద్ధమైంది. గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సునీతా అగర్వాల్, దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేవేంద్ర...

LATEST NEWS   Sep 28,2026 11:41 pm
అక్టోబర్‌ 1 నుంచి కీలక మార్పులు
అక్టోబర్‌ 1, 2026 నుంచి ఎల్‌పీజీ సబ్సిడీ, బ్యాంకు డిపాజిట్లు, జన-మరణాల నమోదు విషయంలో పలు మార్పులు అమల్లోకి రానున్నాయి. రాయితీ ధరకు ఎల్‌పీజీ సిలిండర్‌ పొందాలంటే...

LATEST NEWS   Sep 28,2026 11:39 pm
గంజాయి తరలిస్తున్న ముగ్గురు నిందితుల అరెస్టు
హనుమకొండ జిల్లాలో పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. ఆత్మకూరు మండలంలోని గూడేపహాడ్ సమీపంలో పోలీసులు వాహన తనిఖీ నిర్వహిస్తుండగా అనుమానస్పదంగా ముగ్గురు యువకులను తనిఖీ చేయగా వారి...

⚠️ You are not allowed to copy content or view source