Logo
Download our app
నేడు బెల్లంపల్లి కు మంత్రి శ్రీధర్ బాబు
NEWS   Feb 18,2025 02:00 am
బెల్లంపల్లి తిరుమలహిల్స్ లోని ఆర్పి గార్డెన్ లో మంగళవారం సాయంత్రం 4 గంలకు ఎమ్మెల్యే గడ్డం వినోద్ ఆధ్వర్యంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సమావేశంలో నిర్వహిస్తున్నారు. ఐటి శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్ వి. నరేందర్ హాజరు కానున్నారని పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు ముచ్చర్ల మల్లయ్య తెలిపారు. ఈ సమావేశంకు పార్టీ అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు అందరు హాజరు కావాలని పిలుపునిచ్చారు.

Top News

SPORTS   Feb 15,2026 01:03 am
పాక్ పై భారత్ శివతాండవం ఆడాలి
మార్చి 1, 2003న ICC World Cupలో భారత్–పాకిస్తాన్ మ్యాచ్‌లో సచిన్ ఆడిన 98 పరుగుల ఇన్నింగ్స్‌ వరల్డ్ క్రికెట్‌లో చిరస్మరణీయం. వాసీం అక్రం, వాకర్ యూనిస్,...

BIG NEWS   Feb 15,2026 12:40 am
ఏ వర్గం నుంచి జగిత్యాల చైర్ పర్సన్
BIG NEWS   Feb 15,2026 12:40 am
ఏ వర్గం నుంచి జగిత్యాల చైర్ పర్సన్
LATEST NEWS   Feb 14,2026 11:56 pm
పార్టీల మధ్య ‘వాలంటైన్స్ డే’ వార్
TG: ప్రేమికుల రోజు సందర్భంగా సోషల్ మీడియాలో పార్టీల వార్ ఆసక్తికరంగా మారింది. ఒకరిపై ఒకరు ‘వాలంటైన్స్ డే’ విషెస్ విమర్శలు తారస్థాయికి చేరాయి. ‘BRS...

⚠️ You are not allowed to copy content or view source