Logo
Download our app
10న ఉప‌మాక వెంక‌న్న స్వామి ఉత్స‌వాలు
NEWS   Feb 17,2025 10:32 am
మార్చి 10వ తేదీన పాయ‌క‌రావుపేట నియోజ‌క‌వ‌ర్గంలోని ఉప‌మాక వెంకేశ్వ‌ర స్వామి ఉత్స‌వాల‌ను నిర్వ‌హించ‌నున్న‌ట్లు తెలిపారు మంత్రి వంగ‌ల‌పూడి అనిత‌. టీటీడీ చైర్మ‌న్ బీఆర్ నాయుడు, ఈవో జె. శ్యామ‌ల రావుతో భేటీ అయ్యారు. ఈ ఆల‌యాన్ని 2017లో టీటీడీ ప‌రిధిలోకి చేరింద‌న్నారు. ఆనాటి సీఎం చంద్ర‌బాబు మాస్ట‌ర్ ప్లాన్ , భూ సేక‌ర‌ణ‌కు కృషి చేశార‌ని చెప్పారు. గ‌త జ‌గ‌న్ రెడ్డి ప్ర‌భుత్వ హ‌యాంలో ఆల‌యాన్ని ప‌ట్టించు కోలేద‌న్నారు. తిరిగి తాము ప‌వ‌ర్ లోకి రావ‌డంతో దీనిపై ఫోక‌స్ పెట్టామ‌న్నారు.

Top News

LATEST NEWS   Sep 29,2026 11:08 pm
చోడవరంలో అభివృద్ధి పనులకు శ్రీకారం
చోడవరం నియోజకవర్గంలో VB-G RAM-G పథకం కింద రూ.31.10 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన 369 అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు ‘పల్లె పండుగ’లో భాగంగా...

LATEST NEWS   Sep 29,2026 11:07 pm
మేడారం వనదేవతలను దర్శించుకున్న ప్యారడైస్ చిత్ర యూనిట్
ప్యారడైజ్ సినిమా బృందం మేడారం సమ్మక్క-సారలమ్మ తల్లులను దర్శించుకుంది. ములుగు జిల్లా కేంద్రంలోని ఘట్టమ్మ తల్లి అమ్మవార్లను హీరో నానితో పాటు నటుడు సంపూర్ణేష్ బాబు, దర్శకుడు...

రీ-సర్వే తప్పులు సరిచేయాలని గిరిజనుల ధర్నా
రావికమతం మండలం కొట్నబిల్లి రెవెన్యూ పరిధిలో రీ-సర్వేలో డి-పట్టా భూములను వెబ్‌ల్యాండ్‌లో గయ్యాలు భూములుగా నమోదు చేయడాన్ని నిరసిస్తూ గదభపాలెంలో అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్ద ఆదివాసీలు...

⚠️ You are not allowed to copy content or view source