Logo
Download our app
ఆశ్రమ పాఠశాల ముందు ఆందోళన
NEWS   Feb 16,2025 11:41 am
వాజేడు మండలం పేరూరు ఆశ్రమ పాఠశాల విద్యార్థి సోడియం వినీత్ ఆదివారం జ్వరంతో మృతి చెందాడు. విద్యార్థి మృతికి వార్డెన్ నిర్లక్ష్యమే కారణమని బంధువులు పాఠశాల ముందు ఆందోళన చేశారు.కుటుంబస భ్యులు మాట్లాడుతూ.. విద్యార్థి ఆరోగ్యంపై వార్డెన్ నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా ముందే సమాచారం అందించి ఉంటే వినీత్ చనిపోయేవాడు కాదని కన్నీటిపర్యంతం అయ్యారు. వెంటనే వార్డెన్ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.

Top News

ENTERTAINMENT   Jun 27,2026 11:41 pm
‘ఇడుపు కాయితం’ టైటిల్ మార్చ‌బోం
సినిమా టైటిల్‌పై నెలకొన్న వివాదానికి ‘ఇడుపు కాయితం’ నిర్మాత బన్నీ వాస్ స్పందించారు. కథ, దాని నేపథ్యాన్ని బట్టే టైటిల్ నిర్ణయిస్తామని, ప్రస్తుతం టైటిల్ లేదా...

LATEST NEWS   Jun 27,2026 11:30 pm
పీరీలను దర్శించుకున్న కార్పొరేటర్
పాల్వంచ గాంధీనగర్‌లో త్యాగానికి, మతసామరస్యానికి ప్రతీకగా నిలిచే మొహరం వేడుకలను ముస్లిం మైనార్టీ నాయకుడు ఎండి మస్తాన్ ఖురేషి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మొహరం 10వ రోజు...

పాల్వంచ బీజేపీ ఎస్సీ మోర్చా టౌన్ అధ్యక్షుడిగా కాల్వ ప్రసాద్
పాల్వంచలో BJP జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి, పాల్వంచ టౌన్ అధ్యక్షుడు రాపాక రమేష్ ఆధ్వర్యంలో కాల్వ ప్రసాద్‌ను బీజేపీ ఎస్సీ మోర్చా టౌన్ అధ్యక్షుడిగా...

⚠️ You are not allowed to copy content or view source