Logo
Download our app
ఢిల్లీ ఘ‌ట‌న‌పై ప్రెసిడెంట్..పీఎం సంతాపం
NEWS   Feb 16,2025 04:12 am
ఢిల్లీ రైల్వే స్టేష‌న్ లో చోటు చేసుకున్న తొక్కిస‌లాట ఘ‌ట‌న‌లో 18 మంది మృతి చెందారు. దీంతో తీవ్ర దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము, ప్ర‌ధాని మోడీ. ప్ర‌యాగ్ రాజ్ లో జ‌రుగుతున్న మ‌హా కుంభ మేళాలో పుణ్య స్నానాలు చేసేందుకు పెద్ద ఎత్తున ప్ర‌యాణీకులు స్టేష‌న్ కు చేరుకున్నారు. స్టేష‌న్ లోని 14, 15 ప్లాట్ ఫార‌మ్ ల‌లో రాత్రి 8 గంట‌ల ప్రాంతంలో తీవ్ర గంద‌రగోళ ప‌రిస్థితి ఏర్ప‌డింది.స్టేష‌న్ లో ప‌రిస్థితిని నియంత్రించేందుకు అద‌న‌పు భ‌ద్ర‌తా ద‌ళాల‌ను మోహ‌రించారు. ఘ‌ట‌న‌పై విచార‌ణ‌కు ఆదేశించారు రైల్వే శాఖ మంత్రి అశ్విన వైష్ణ‌వ్.

Top News

LATEST NEWS   Feb 14,2026 11:56 pm
పార్టీల మధ్య ‘వాలంటైన్స్ డే’ వార్
TG: ప్రేమికుల రోజు సందర్భంగా సోషల్ మీడియాలో పార్టీల వార్ ఆసక్తికరంగా మారింది. ఒకరిపై ఒకరు ‘వాలంటైన్స్ డే’ విషెస్ విమర్శలు తారస్థాయికి చేరాయి. ‘BRS...

LATEST NEWS   Feb 14,2026 10:29 pm
జవాన్లకు నివాళిగా మొక్కలు నాటిన విశ్వామిత్ర
పర్యావరణ పరిరక్షణ కొరకు తన వంతు బాధ్యతగా కృషి చేస్తూ వాక్ ఫర్ ట్రీస్ కాన్సెప్ట్ తో నిత్యం మొక్కలు నాటుతున్న వరల్డ్ రికార్డ్ గ్రహీత చిరంజీవి...

LATEST NEWS   Feb 14,2026 10:28 pm
ఘనంగా భూసమేతుని సహస్త్ర దీపాలంకరణ
దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో విశాఖ అప్పయ్య నగర్ లోని దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో శ్రీ భూసమేత విజయ వెంకటేశ్వర స్వామి ఆలయములో సహస్త్ర దీపాలంకరణ...

⚠️ You are not allowed to copy content or view source