Logo
Download our app
ఢిల్లీ రైల్వే ఘ‌ట‌న‌లో 18 మంది మృతి
NEWS   Feb 16,2025 03:46 am
ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో జరిగిన మహా కుంభ రష్‌లో 11 మంది మహిళలు, 4 మంది పిల్లలతో సహా 18 మంది మరణించారు. ఈ ఘ‌ట‌న‌పై తీవ్ర విచారం వ్య‌క్తం చేశారు రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము, ప్ర‌ధాని మోదీ. విచార‌ణ‌కు ఆదేశించింది రైల్వే శాఖ‌. ఢిల్లీలోని ఎల్‌ఎన్‌జెపి ఆసుపత్రి చీఫ్ క్యాజువాలిటీ మెడికల్ ఆఫీసర్ ఈ మరణాలను ధృవీకరించారు. బాధితుల కుటుంబాలకు రూ. 10 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ. 2.5 లక్షలు, స్వల్ప గాయాలకు రూ. 1 లక్ష ఆర్థిక సహాయం ప్రకటించింది కేంద్రం.

Top News

LATEST NEWS   Sep 28,2026 11:46 pm
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా తెలంగాణ సీజే!
సుప్రీంకోర్టుకు ముగ్గురు కొత్త న్యాయమూర్తుల నియామకానికి రంగం సిద్ధమైంది. గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సునీతా అగర్వాల్, దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేవేంద్ర...

LATEST NEWS   Sep 28,2026 11:41 pm
అక్టోబర్‌ 1 నుంచి కీలక మార్పులు
అక్టోబర్‌ 1, 2026 నుంచి ఎల్‌పీజీ సబ్సిడీ, బ్యాంకు డిపాజిట్లు, జన-మరణాల నమోదు విషయంలో పలు మార్పులు అమల్లోకి రానున్నాయి. రాయితీ ధరకు ఎల్‌పీజీ సిలిండర్‌ పొందాలంటే...

LATEST NEWS   Sep 28,2026 11:39 pm
గంజాయి తరలిస్తున్న ముగ్గురు నిందితుల అరెస్టు
హనుమకొండ జిల్లాలో పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. ఆత్మకూరు మండలంలోని గూడేపహాడ్ సమీపంలో పోలీసులు వాహన తనిఖీ నిర్వహిస్తుండగా అనుమానస్పదంగా ముగ్గురు యువకులను తనిఖీ చేయగా వారి...

⚠️ You are not allowed to copy content or view source