బీజేపీ అభ్యర్థుల గెలుపునకు పాటు పడాలి
NEWS Feb 16,2025 01:59 pm
గ్రాడ్యుయేట్, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిజెపి అభ్యర్థుల గెలుపునకు పాటు పడాలని పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బోగ శ్రావణి అన్నారు. కోరుట్లలో జరిగిన ఎమ్మెల్సీ బూత్ ఇన్ఛార్జిల వర్క్ షాప్లో ఆమె పాల్గొన్నారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు రాచకొండ యాదగిరి బాబు, గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ జిల్లా ఇన్ఛార్జ్ భూమన్న, నవీన్, దివాకర్, విజయ్ కుమార్, తుకారాం గౌడ్, తదితరులు పాల్గొన్నారు.