Logo
Download our app
మెట్ పల్లి పట్టణంలో 65% ఇంటి పన్ను వసూలు
NEWS   Feb 15,2025 12:35 pm
మెట్ పల్లి మున్సిపాలిటీలో ఇప్పటివరకు 65% ఇంటి పన్ను వసూలు చేసినట్లు కమిషనర్ మోహన్ తెలిపారు. పట్టణంలో ఇంటి పన్ను వసూళ్లుపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఇంటి పన్ను, నీటి పన్ను, ట్రేడ్ లైసెన్స్, అడ్వర్టైజ్మెంట్ టాక్స్ సకాలంలో చెల్లించి పట్టణ అభివృద్ధికి సహకరించాలని ప్రజలను కోరారు. ఆయనతో పాటు ఆస్ఐ అక్షయ్, హెల్త్ అసిస్టెంట్ ప్రవీణ్, విజయ్, ముజీబ్, లక్ష్మణ్, నవీన్, జ్యోతి, తదితరులున్నారు.

Top News

LATEST NEWS   Feb 14,2026 10:29 pm
జవాన్లకు నివాళిగా మొక్కలు నాటిన విశ్వామిత్ర
పర్యావరణ పరిరక్షణ కొరకు తన వంతు బాధ్యతగా కృషి చేస్తూ వాక్ ఫర్ ట్రీస్ కాన్సెప్ట్ తో నిత్యం మొక్కలు నాటుతున్న వరల్డ్ రికార్డ్ గ్రహీత చిరంజీవి...

LATEST NEWS   Feb 14,2026 10:28 pm
ఘనంగా భూసమేతుని సహస్త్ర దీపాలంకరణ
దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో విశాఖ అప్పయ్య నగర్ లోని దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో శ్రీ భూసమేత విజయ వెంకటేశ్వర స్వామి ఆలయములో సహస్త్ర దీపాలంకరణ...

LATEST NEWS   Feb 14,2026 10:45 am
ప్ర‌జా ఆరోగ్యంపై స‌ర్పంచ్ ప‌ర్య‌వేక్ష‌ణ‌
లక్ష్మీదేవిపల్లి మండలం సాటివారిగూడెం, చాతకొండ ఎస్సీ కాలనీ ప్రాంతాల్లో ఉన్న అంగన్వాడీ కేంద్రం, ప్రజారోగ్య కేంద్రాన్ని సర్పంచ్ వజ్జ విజయ భాస్కర్ సందర్శించారు. అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు...

⚠️ You are not allowed to copy content or view source