Logo
Download our app
రోడ్డు డైవర్షన్ వల్ల నిలిచి పోయిన వాహనాలు
NEWS   Feb 15,2025 09:08 am
ములుగు జిల్లా వెంకటాపురం మండలం యాకన్నగూడెం బ్రిడ్జి వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. బ్రిడ్జి దెబ్బ తినడంతో అధికారులు డెవర్షన్ రోడ్డు ఏర్పాటు చేశారు. కాగా ఆ మార్గంలో ఓ ఇసుక లారీ టైర్ పంక్చర్ కావడంతో లారీని డ్రైవర్ మధ్యలోనే నిలిపి వేశాడు. దీంతో వెంకటాపురం - భద్రాచలం ప్రధాన రహదారి శనివారం రోజున మధ్యాహ్నం 12 గంటలకు స్తంభించి పోయింది. ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు వాహనాలు కిలోమీటర్ల కొద్ది నిలిచి పోయాయి.

Top News

LATEST NEWS   Sep 28,2026 11:46 pm
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా తెలంగాణ సీజే!
సుప్రీంకోర్టుకు ముగ్గురు కొత్త న్యాయమూర్తుల నియామకానికి రంగం సిద్ధమైంది. గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సునీతా అగర్వాల్, దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేవేంద్ర...

LATEST NEWS   Sep 28,2026 11:41 pm
అక్టోబర్‌ 1 నుంచి కీలక మార్పులు
అక్టోబర్‌ 1, 2026 నుంచి ఎల్‌పీజీ సబ్సిడీ, బ్యాంకు డిపాజిట్లు, జన-మరణాల నమోదు విషయంలో పలు మార్పులు అమల్లోకి రానున్నాయి. రాయితీ ధరకు ఎల్‌పీజీ సిలిండర్‌ పొందాలంటే...

LATEST NEWS   Sep 28,2026 11:39 pm
గంజాయి తరలిస్తున్న ముగ్గురు నిందితుల అరెస్టు
హనుమకొండ జిల్లాలో పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. ఆత్మకూరు మండలంలోని గూడేపహాడ్ సమీపంలో పోలీసులు వాహన తనిఖీ నిర్వహిస్తుండగా అనుమానస్పదంగా ముగ్గురు యువకులను తనిఖీ చేయగా వారి...

⚠️ You are not allowed to copy content or view source