సీఐ నిరంజన్ రెడ్డికి డాక్టర్ రఘు సన్మానం
NEWS Feb 15,2025 09:14 am
కేంద్ర సర్కార్ అందించే ప్రతిష్టాత్మకమైన పోలీస్ మెడల్ కు ఎంపికైన మెట్ పల్లి సీఐ నిరంజన్ రెడ్డిని బీజేపీ నేతలు , నిత్య సాయి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ రఘు, డాక్టర్ సాగర్ లు ఘనంగా సన్మానించారు. పోలీస్ శాఖలో చేరినప్పటి నుంచి నేటి దాకా ఎన్నో రకాలుగా విశిష్ట సేవలు అందించారంటూ కొనియాడారు. ఆయన మెట్ పల్లి పట్టణానికి సీఐగా రావడం ఆనందంగా ఉందన్నారు. ఈ సందర్బంగా తనను సన్మానించినందుకు ధన్యవాదాలు తెలిపారు.