Logo
Download our app
జనసేన ఆధ్వర్యంలో అమరవీరులకు నివాళులు
NEWS   Feb 14,2025 01:38 pm
కోరుట్ల: నేడు భారత దేశ బ్లాక్ డే గా మాతృభూమి సేవలో వీర మరణం పొందిన మన ధీర సైనికుల ప్రాణ త్యాగాలను గుర్తు చేసుకుంటూ కోరుట్ల పట్టణ జనసేన, సనాతన ధర్మ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో కార్గిల్ చౌక్ వద్ద కొవ్వొత్తులతో నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు వోడ్నాల రామారావు, జనసైనికులు చిలువేరి సాయికృష్ణ, మాసం విజయ్, తుమ్మ సురేష్, దాసోహం అనిల్, బత్తిని సంజీవ్, రాజేందర్ పేట అభినవ్, అడ్లగట్ట సురేష్, శేఖర్, శ్రీనివాస చారి, సనాతన ధర్మ పరిరక్షణ సమితి నాయకులు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Sep 28,2026 11:46 pm
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా తెలంగాణ సీజే!
సుప్రీంకోర్టుకు ముగ్గురు కొత్త న్యాయమూర్తుల నియామకానికి రంగం సిద్ధమైంది. గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సునీతా అగర్వాల్, దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేవేంద్ర...

LATEST NEWS   Sep 28,2026 11:41 pm
అక్టోబర్‌ 1 నుంచి కీలక మార్పులు
అక్టోబర్‌ 1, 2026 నుంచి ఎల్‌పీజీ సబ్సిడీ, బ్యాంకు డిపాజిట్లు, జన-మరణాల నమోదు విషయంలో పలు మార్పులు అమల్లోకి రానున్నాయి. రాయితీ ధరకు ఎల్‌పీజీ సిలిండర్‌ పొందాలంటే...

LATEST NEWS   Sep 28,2026 11:39 pm
గంజాయి తరలిస్తున్న ముగ్గురు నిందితుల అరెస్టు
హనుమకొండ జిల్లాలో పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. ఆత్మకూరు మండలంలోని గూడేపహాడ్ సమీపంలో పోలీసులు వాహన తనిఖీ నిర్వహిస్తుండగా అనుమానస్పదంగా ముగ్గురు యువకులను తనిఖీ చేయగా వారి...

⚠️ You are not allowed to copy content or view source