ఆర్గానిక్ ఫార్మింగ్‌ను ప్రోత్సహించాలి
NEWS Feb 14,2025 12:52 pm
ఆర్గానిక్ ఫార్మింగ్ ను ప్రోత్సాహించాలని పిలుపునిచ్చారు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క. పసుపు, మిర్చి, వంటి పంటలను అధికంగా వేసేలా రైతులకు అవగాహన కల్పించాలన్నారు. యావత్ ప్రపంచం మొత్తం ఆర్గానిక్ వ్యవసాయం వైపు వెళుతోందన్నారు.ఆర్గానిక్ ఫార్మింగ్ కోసం నాబార్డ్ కృషి చేయాలని కోరారు. ఆయిల్‌ఫాం సాగులో మలేషియా వండర్స్ క్రియేట్ చేసిందని, మనం వాళ్ల నుంచి నేర్చుకోవాలన్నారు. నాబార్డ్ స్టేట్ క్రెడిట్ సెమినార్ లో పాల్గొని ప్రసంగించారు.