Logo
Download our app
బుద్దుని జీవితం ప్ర‌పంచానికి ఆద‌ర్శం
NEWS   Feb 14,2025 07:26 am
బుద్దుని జీవితం ప్ర‌పంచానికి ఆద‌ర్శ ప్రాయ‌మ‌ని అన్నారు ప్ర‌ధాని మోదీ. థాయ్‌లాండ్‌లో నిర్వహిస్తున్న గ్లోబల్ హిందూ బుద్ధిస్ట్ ఇనిషియేటివ్ కార్యక్రమంలో ప్రసంగించారు. బుద్ధుని బోధనలు శాంతియుత, ప్రగతిశీల శకాన్ని సృష్టించడంలో ప్రపంచానికి మార్గ నిర్దేశం చేయగలవన్నారు. బుద్ధుని జ్ఞానం మానవ జాతి భవిష్యత్తును క్రమమైన మార్గంలో నడిపించే అద్భుత శక్తిని కలిగి ఉందని చెప్పారు పీఎం.

Top News

LATEST NEWS   Feb 14,2026 10:29 pm
జవాన్లకు నివాళిగా మొక్కలు నాటిన విశ్వామిత్ర
పర్యావరణ పరిరక్షణ కొరకు తన వంతు బాధ్యతగా కృషి చేస్తూ వాక్ ఫర్ ట్రీస్ కాన్సెప్ట్ తో నిత్యం మొక్కలు నాటుతున్న వరల్డ్ రికార్డ్ గ్రహీత చిరంజీవి...

LATEST NEWS   Feb 14,2026 10:28 pm
ఘనంగా భూసమేతుని సహస్త్ర దీపాలంకరణ
దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో విశాఖ అప్పయ్య నగర్ లోని దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో శ్రీ భూసమేత విజయ వెంకటేశ్వర స్వామి ఆలయములో సహస్త్ర దీపాలంకరణ...

LATEST NEWS   Feb 14,2026 10:45 am
ప్ర‌జా ఆరోగ్యంపై స‌ర్పంచ్ ప‌ర్య‌వేక్ష‌ణ‌
లక్ష్మీదేవిపల్లి మండలం సాటివారిగూడెం, చాతకొండ ఎస్సీ కాలనీ ప్రాంతాల్లో ఉన్న అంగన్వాడీ కేంద్రం, ప్రజారోగ్య కేంద్రాన్ని సర్పంచ్ వజ్జ విజయ భాస్కర్ సందర్శించారు. అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు...

⚠️ You are not allowed to copy content or view source