Logo
Download our app
మెట్‌పల్లిలో లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు
NEWS   Feb 13,2025 05:38 pm
మెట్‌పల్లి పట్టణంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో కళ్యాణ బ్రహ్మోత్సవాలు ఘనంగా సాగుతున్నాయి. అఖండ దీపారాధన, అంకురార్పణ, అగ్ని ప్రతిష్ఠ, ధ్వజారోహణం, బలిహరణం, హోమం, ప్రత్యేక అభిషేకం కార్యక్రమాలు నిర్వహించారు. సాయంత్రం భక్తులు సామూహికంగా భజనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు, కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Feb 14,2026 10:29 pm
జవాన్లకు నివాళిగా మొక్కలు నాటిన విశ్వామిత్ర
పర్యావరణ పరిరక్షణ కొరకు తన వంతు బాధ్యతగా కృషి చేస్తూ వాక్ ఫర్ ట్రీస్ కాన్సెప్ట్ తో నిత్యం మొక్కలు నాటుతున్న వరల్డ్ రికార్డ్ గ్రహీత చిరంజీవి...

LATEST NEWS   Feb 14,2026 10:28 pm
ఘనంగా భూసమేతుని సహస్త్ర దీపాలంకరణ
దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో విశాఖ అప్పయ్య నగర్ లోని దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో శ్రీ భూసమేత విజయ వెంకటేశ్వర స్వామి ఆలయములో సహస్త్ర దీపాలంకరణ...

LATEST NEWS   Feb 14,2026 10:45 am
ప్ర‌జా ఆరోగ్యంపై స‌ర్పంచ్ ప‌ర్య‌వేక్ష‌ణ‌
లక్ష్మీదేవిపల్లి మండలం సాటివారిగూడెం, చాతకొండ ఎస్సీ కాలనీ ప్రాంతాల్లో ఉన్న అంగన్వాడీ కేంద్రం, ప్రజారోగ్య కేంద్రాన్ని సర్పంచ్ వజ్జ విజయ భాస్కర్ సందర్శించారు. అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు...

⚠️ You are not allowed to copy content or view source