మెట్‌పల్లి జడ్జీ, జూ.జడ్జీలకు సన్మానం
NEWS Feb 13,2025 05:34 pm
మెట్‌పల్లి: ఐఎంఎ ఆధ్వర్యంలో సీనియర్ సివిల్ కోర్టు జడ్జి నాగేశ్వరరావు, జూనియర్ జడ్జి అరుణ్ కుమార్‌ని డాక్టర్లు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో Dr. గంగాసాగర్, Dr. రవి, Dr. అమరేశ్వర్, డాక్టర్ జాకోబ్, Dr. త్రిలోక్, Dr.రమేష్ రెడ్డి, Dr.మహేష్, Dr.రాజ్ కుమార్, Dr రాజేశ్వర్, Dr.సాయి కృష్ణ, Dr.ఫజల్, Dr. సాగర్ పటేల్, Dr. ఫణిందర్ గౌడ్, డాక్టర్ల బృందం పాల్గొన్నారు.