'తానా' సతీష్ వేమన పుట్టినరోజు వేడుకలు
NEWS Feb 13,2025 05:42 pm
రాజంపేట: టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి, తానా (తెలుగు అసోసియేషన్స్ ఆఫ్ నార్త్ అమెరికా) మాజీ అధ్యక్షుడు సతీష్ వేమన పుట్టినరోజు వేడుకలు రాజంపేట అశోక్ గార్డెన్స్ కళ్యాణ మండపంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే అరవ శ్రీధర్, చైర్మన్ కేకే చౌదరి, కూటమి నాయకులు, తదితరులు పాల్గొన్నారు.