మెట్పల్లి ఐఎంఏ ఆధ్వర్యంలో సిఐకి సన్మానం
NEWS Feb 13,2025 03:06 pm
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రతిష్టాత్మక ఇండియన్ పోలీస్ మెడల్ ఎంపికైన మెట్పల్లి సిఐ శ్రీ ఏ నిరంజన్ రెడ్డిని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మెట్పల్లి శాఖ తరపున ఘనంగా సన్మానించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మెట్పల్లి శాఖ అధ్యక్షులు Dr.గంగసాగర్, Dr. రవి,Dr. అమరేశ్వర్, Dr. జాకబ్ కిరణ్, Dr. ఆనంద్ బాబు,Dr. రమేష్ రెడ్డి, Dr.సాగర్ పటేల్,Dr. రాజ్ కుమార్,Dr. మహేష్,Dr. నాగ నాయక్ హాజరయ్యారు.