Logo
Download our app
విద్యా రంగం అభివృద్దిపై స‌ర్కార్ ఫోక‌స్
NEWS   Feb 13,2025 02:49 am
ప్ర‌భుత్వం విద్యా రంగం అభివృద్దికి పెద్ద‌పీట వేస్తోంద‌ని చెప్పారు మంత్రి వాసం శెట్టి సుభాష్. ఆంగ్ల బోధ‌న‌కు ప్రాధాన్య‌త ఇస్తున్నామ‌న్నారు. విద్యార్థులు ఇబ్బందులు ప‌డ‌కుండా చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని తెలిపారు. మౌలిక వ‌స‌తుల క‌ల్ప‌న‌పై దృష్టి సారించామ‌ని, ఏపీని ఐటీ , ఏఐ హ‌బ్ గా మార్చేందుకు సీఎం చంద్ర‌బాబు , మంత్రి నారా లోకేష్ కృషి చేస్తున్నార‌ని చెప్పారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న టీచ‌ర్ పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు త్వ‌ర‌లో మెగా డీఎస్సీ నోటిఫికేష‌న్ విడుద‌ల చేస్తామ‌న్నారు.

Top News

LATEST NEWS   Sep 28,2026 11:46 pm
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా తెలంగాణ సీజే!
సుప్రీంకోర్టుకు ముగ్గురు కొత్త న్యాయమూర్తుల నియామకానికి రంగం సిద్ధమైంది. గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సునీతా అగర్వాల్, దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేవేంద్ర...

LATEST NEWS   Sep 28,2026 11:41 pm
అక్టోబర్‌ 1 నుంచి కీలక మార్పులు
అక్టోబర్‌ 1, 2026 నుంచి ఎల్‌పీజీ సబ్సిడీ, బ్యాంకు డిపాజిట్లు, జన-మరణాల నమోదు విషయంలో పలు మార్పులు అమల్లోకి రానున్నాయి. రాయితీ ధరకు ఎల్‌పీజీ సిలిండర్‌ పొందాలంటే...

LATEST NEWS   Sep 28,2026 11:39 pm
గంజాయి తరలిస్తున్న ముగ్గురు నిందితుల అరెస్టు
హనుమకొండ జిల్లాలో పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. ఆత్మకూరు మండలంలోని గూడేపహాడ్ సమీపంలో పోలీసులు వాహన తనిఖీ నిర్వహిస్తుండగా అనుమానస్పదంగా ముగ్గురు యువకులను తనిఖీ చేయగా వారి...

⚠️ You are not allowed to copy content or view source