Logo
Download our app
MPL సీజన్-3 క్రికెట్ విజేత SRJ టీం
NEWS   Feb 12,2025 06:38 pm
మెట్ పల్లి పట్టణంలో గత కొన్నిరోజులుగా నిర్వహిస్తున్న MPL సీజన్-3 క్రికెట్ టోర్నమెంట్ విజేతగా SRJ జట్టు నిలిచింది. రన్నర్ గా రాహుల్ స్ట్రైకర్స్ జట్టు నిలిచింది. టోర్నమెంటులో 9 టీములు పాల్గొనగా. ఈ రెండు జట్ల మధ్య ఫైనల్ పోటీ జరిగింది. విజేతలకు ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, పలువురు క్రీడాకారులు, తదితరులు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Sep 29,2026 11:08 pm
చోడవరంలో అభివృద్ధి పనులకు శ్రీకారం
చోడవరం నియోజకవర్గంలో VB-G RAM-G పథకం కింద రూ.31.10 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన 369 అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు ‘పల్లె పండుగ’లో భాగంగా...

LATEST NEWS   Sep 29,2026 11:07 pm
మేడారం వనదేవతలను దర్శించుకున్న ప్యారడైస్ చిత్ర యూనిట్
ప్యారడైజ్ సినిమా బృందం మేడారం సమ్మక్క-సారలమ్మ తల్లులను దర్శించుకుంది. ములుగు జిల్లా కేంద్రంలోని ఘట్టమ్మ తల్లి అమ్మవార్లను హీరో నానితో పాటు నటుడు సంపూర్ణేష్ బాబు, దర్శకుడు...

రీ-సర్వే తప్పులు సరిచేయాలని గిరిజనుల ధర్నా
రావికమతం మండలం కొట్నబిల్లి రెవెన్యూ పరిధిలో రీ-సర్వేలో డి-పట్టా భూములను వెబ్‌ల్యాండ్‌లో గయ్యాలు భూములుగా నమోదు చేయడాన్ని నిరసిస్తూ గదభపాలెంలో అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్ద ఆదివాసీలు...

⚠️ You are not allowed to copy content or view source