Logo
Download our app
అగ్నిప్రమాదంలో కిరాణా షాపు దగ్ధం  
NEWS   Feb 12,2025 06:33 pm
ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం పస్రా గ్రామంలో శ్రీ విజయ కిరణం షాపులో అగ్నిప్రమాదం జరిగింది. మినీ మేడారం సందర్భంగా జాతరకు కుటుంబ సమేతంగా వెళ్లగా 2 గంటల ప్రాంతంలో ఇంట్లో ఉన్న కరెంటు బోర్డు నుండి ఒక్కసారిగా మంటలు చెలరేగి కిరాణా షాప్ లో ఉన్న సామాగ్రి అంతా అగ్నికి ఆహుతి అయిందని, వాటితో పాటు ఇంట్లో ఉన్న నగదు 3 లక్షలరూపాయలు అగ్నికి ఆహుతి అయిందని, తన కిరాణం కాలిపోవడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నానని బాధితుడు తెలిపాడు.

Top News

LATEST NEWS   Sep 28,2026 11:46 pm
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా తెలంగాణ సీజే!
సుప్రీంకోర్టుకు ముగ్గురు కొత్త న్యాయమూర్తుల నియామకానికి రంగం సిద్ధమైంది. గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సునీతా అగర్వాల్, దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేవేంద్ర...

LATEST NEWS   Sep 28,2026 11:41 pm
అక్టోబర్‌ 1 నుంచి కీలక మార్పులు
అక్టోబర్‌ 1, 2026 నుంచి ఎల్‌పీజీ సబ్సిడీ, బ్యాంకు డిపాజిట్లు, జన-మరణాల నమోదు విషయంలో పలు మార్పులు అమల్లోకి రానున్నాయి. రాయితీ ధరకు ఎల్‌పీజీ సిలిండర్‌ పొందాలంటే...

LATEST NEWS   Sep 28,2026 11:39 pm
గంజాయి తరలిస్తున్న ముగ్గురు నిందితుల అరెస్టు
హనుమకొండ జిల్లాలో పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. ఆత్మకూరు మండలంలోని గూడేపహాడ్ సమీపంలో పోలీసులు వాహన తనిఖీ నిర్వహిస్తుండగా అనుమానస్పదంగా ముగ్గురు యువకులను తనిఖీ చేయగా వారి...

⚠️ You are not allowed to copy content or view source