Logo
Download our app
వాట్సాప్ ద్వారా ద‌ర్శనం టికెట్లు
NEWS   Feb 12,2025 08:12 am
ఏపీ స‌ర్కార్ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. దుర్గా మ‌ల్లేశ్వ‌ర ఆల‌యాన్ని ద‌ర్శించుకునే భ‌క్తుల‌కు తీపి క‌బురు చెప్పింది. వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్ ద్వారా టికెట్ల‌ను పొందేందుకు వీలు క‌ల్పిస్తూ నిర్ణ‌యం తీసుకుంది. దేశంలోనే తొలిసారిగా మ‌న మిత్ర పేరుతో దీనిని స్టార్ట్ చేసింది. ఇందు కోసం అధికారికంగా వాట్సాప్ నంబ‌ర్ 95523 00009ను కేటాయించింది. 160 ర‌కాల పౌర సేవ‌ల‌ను అందిస్తోంది. దేవాల‌య‌, ఇంధ‌న‌, ఆర్టీసీ, రెవెన్యూ, మున్సిప‌ల్ శాఖ‌లు ఉన్నాయి. దుర్గ‌మ్మ గుడికి సంబంధించి ఆర్జిత సేవ‌, విరాళం, ద‌ర్శ‌నం టికెట్లు పొంద‌వ‌చ్చ‌ని తెలిపింది.

Top News

LATEST NEWS   Feb 14,2026 10:45 am
ప్ర‌జా ఆరోగ్యంపై స‌ర్పంచ్ ప‌ర్య‌వేక్ష‌ణ‌
లక్ష్మీదేవిపల్లి మండలం సాటివారిగూడెం, చాతకొండ ఎస్సీ కాలనీ ప్రాంతాల్లో ఉన్న అంగన్వాడీ కేంద్రం, ప్రజారోగ్య కేంద్రాన్ని సర్పంచ్ వజ్జ విజయ భాస్కర్ సందర్శించారు. అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు...

LATEST NEWS   Feb 13,2026 11:44 pm
భూక్యా శ్రీనివాసరావు ఘన విజయం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలోని 6వ డివిజన్ నుంచి పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ భూక్యా శ్రీనివాసరావు ఘన విజయం సాధించారు....

LATEST NEWS   Feb 13,2026 10:56 pm
కరీంనగర్‌లో స‌త్తా చూపిన‌ బీజేపీ
కరీంనగర్‌ కార్పొరేషన్‌లో మొత్తం 66 డివిజన్లలో BJP 30 డివిజన్లలో గెలుపొందగా, కాంగ్రెస్‌ 14, BRS 9, స్వతంత్రులు 8, MIM 3, ఆల్‌ ఇండియా ఫార్వర్డ్‌...

⚠️ You are not allowed to copy content or view source