Logo
Download our app
అబ‌ద్దాలు చెప్ప‌డంలో హ‌రీశ్ రావు నెంబ‌ర్ వ‌న్
NEWS   Feb 12,2025 04:56 am
ప్ర‌భుత్వ విప్ ఆది శ్రీ‌నివాస్ సీరియ‌స్ కామెంట్స్ చేశారు. మాజీ మంత్రి హ‌రీశ్ రావుపై భ‌గ్గుమ‌న్నారు. అబ‌ద్దాలు చెప్ప‌డంలో నెంబ‌ర్ వ‌న్ అంటూ పేర్కొన్నారు. మ‌సిపూసి మారేడు కాయ చేయ‌డంలో , ప్ర‌భుత్వాన్ని బ‌ద్నాం చేయ‌డం ప‌నిగా పెట్టుకున్నారంటూ ధ్వ‌జ‌మెత్తారు. క‌ల్వ‌కుంట్ల కుటుంబాన్ని జ‌నం న‌మ్మే ప‌రిస్థితిలో లేరన్నారు. కేటీఆర్, క‌విత‌, కేసీఆర్ ఎన్ని ఆరోప‌ణ‌లు చేసినా స‌ర్కార్ ను ఏమీ చేయ‌లేర‌ని హెచ్చ‌రించారు.

Top News

LATEST NEWS   Sep 28,2026 11:46 pm
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా తెలంగాణ సీజే!
సుప్రీంకోర్టుకు ముగ్గురు కొత్త న్యాయమూర్తుల నియామకానికి రంగం సిద్ధమైంది. గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సునీతా అగర్వాల్, దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేవేంద్ర...

LATEST NEWS   Sep 28,2026 11:41 pm
అక్టోబర్‌ 1 నుంచి కీలక మార్పులు
అక్టోబర్‌ 1, 2026 నుంచి ఎల్‌పీజీ సబ్సిడీ, బ్యాంకు డిపాజిట్లు, జన-మరణాల నమోదు విషయంలో పలు మార్పులు అమల్లోకి రానున్నాయి. రాయితీ ధరకు ఎల్‌పీజీ సిలిండర్‌ పొందాలంటే...

LATEST NEWS   Sep 28,2026 11:39 pm
గంజాయి తరలిస్తున్న ముగ్గురు నిందితుల అరెస్టు
హనుమకొండ జిల్లాలో పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. ఆత్మకూరు మండలంలోని గూడేపహాడ్ సమీపంలో పోలీసులు వాహన తనిఖీ నిర్వహిస్తుండగా అనుమానస్పదంగా ముగ్గురు యువకులను తనిఖీ చేయగా వారి...

⚠️ You are not allowed to copy content or view source